Home » No manufacturing industry
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఢిల్లీలో ఇకపై పారిశ్రామిక రంగంలో కొత్త తయారీ పరిశ్రమలను అనుమతించబోమని ఆయన ప్రకటించారు. సేవలకు సంబంధించిన మరియు హైటెక్ పరిశ్రమలు మాత్రమే రాష్ట్రంలో అనుమతించనున్నట్లు ఆయన వ�