no mask no entry

  • Ramadan: మాస్క్‌ ఉంటేనే మసీదులోకి

    April 14, 2021 / 12:33 PM IST

    ఆకాశంలో నెలవంక కనిపించడంతో సంప్రదాయబద్ధంగా పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషా నమాజు నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి.

google preferred
10TV Telugu News