Home » no Men Classrooms
అఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాఖీ హక్కానీ చదువుకునే మహిళలంతా కచ్చితంగా ప్రత్యేక డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశాలు జారీచేశారు. బుర్ఖాలు కచ్చితంగా ధరించాలని స్పష్టంచేశారు.