no more children

    Musa Hasahya: 12 భార్యలు, 102 సంతానం అంనతరం సంచలన ప్రకటన చేసిన ఓ వ్యక్తి

    December 27, 2022 / 12:09 PM IST

    ముసాకు 568 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఉగాండాలోని బుగిసాలో అతడికి 12 బెడ్‭రూంలు ఉన్న ఇళ్లు ఉంది. అయితే తన మనవలు, మనవరాళ్లు అందరి పేర్లు తెలియవని ముసా చెబుతున్నాడు. అతడు మొదటి పెళ్లి 1971లో చేసుకున్నాడు. అప్పుడు అతడి వయసు 16 సంవత్సరాలు. ఆ రెండేళ్లకే

10TV Telugu News