-
Home » No network
No network
ఎయిర్‌టెల్, జియోల్లో సిగ్నల్ లేకున్నా ఫ్రీ కాల్స్
November 30, 2019 / 05:06 AM IST
భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లలో వోవైఫై కాలింగ్ సపోర్ట్‌ను తీసుకొచ్చాయి. అంతర్జాతీయంగా ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నప్పటికీ భారత్‌లోకి ఇన్నాళ్లకు వచ్చింది. అసలు ఈ వోవైఫై(VoWi-Fi) అంటే ఏంటి? వోల్ట్‌కు దీనికి తేడా ఏంటి? ఆండ్రాయిడ్, ఐఓ