NO PRESIDENT

    జిన్‌ పింగ్‌ చైనా అధ్యక్షుడు కాదు…అమెరికా

    September 9, 2020 / 10:11 PM IST

    జిన్ ‌పింగ్‌ ను చైనా అధ్యక్షుడిగా భావించకూడని, అధికారికంగా కూడా పిలువకూడదని అమెరికా నిర్ణయించింది. ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలు ఆయనను ఎన్నుకోనందున జిన్ ‌పింగ్‌ ఏవిధంగానూ చైనా అధ్యక్షుడు కాదని అమెరికా చెబుతోంది. అంతేకాకుండా, జిన్‌ పింగ్ ‌క�

10TV Telugu News