Home » no safety for women
నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మహిళలను ఈ భయం ఇంకెన్నాళ్లు వెంటాడుతుంది? శారీరక దాడులు తప్పేది ఎప్పుడు? మహిళలకు గాంధీజీ కలలుకన్న స్వాతంత్ర్యం రానట్లేనా?
మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి. ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోయింది. రక్త సంబంధీకులు, తండ్రి స్థానంలో ఉన్న వారు సైతం కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. అక్షర జ్ఞానం లేని వారే కాదు బాగా చదువ�