Home » no smoking
ఎప్పుడు తిన్నా, తిన్న వెంటనే బ్రష్ చేస్తుంటారు.ఏదైనా తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే కానీ, తిన్న వెంటనే దంతాలను బ్రష్ చేయకూడదు. ముఖ్యంగా ఆమ్ల గుణాలు కలిగిన ఆహారపానీయాలు తీసుకున్నప్పుడు అస్సలు బ్రష్ చేయకూడదు.
ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా సహా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు సాధారణ వ్యక్తులతో పోలిస్తే 12శాతం అధికంగా ఫొంచి ఉంటుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్ధారించారు.
2007 తర్వాత పుట్టిన వాళ్లెవరూ ఇకపై జీవితాంతం స్మోకింగ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే చట్టప్రకారం నేరం. దీని ప్రకారం జైలు శిక్ష కూడా ఉండొచ్చు. అయితే, ఈ చట్టం రాబోతుంది మన దేశంలో మాత్రం కాదు.
జపాన్ కి చెందిన నోమురా హోల్డింగ్స్ కంపెనీ తన ఉద్యోగులకు కొత్త నిబంధన పెట్టింది. పని వేళల్లో స్మోకింగ్ (ధూమపానం) చేయకూడదు. ఈ నిబంధన ఆఫీసులో మాత్రమే కాదు.. ఇంట్లో నుంచి పని చేసే వాళ్