Home » no strike
తెలంగాణ రాష్ట్ర వాసులకు గుడ్ న్యూస్. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 2019, నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావావలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. కానీ సమ్మె విరమణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ �