Home » No tax benefits
Union Budget 2025 : ఆదాయ పన్ను విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులందరూ హర్షిస్తున్నారు. కానీ, కొన్నింటికి మినహాయింపులు ఇస్తూనే మరికొన్ని విషయాల్లో మాత్రం బడ్జెట్లో దృష్టి పెట్టకపోవడం ఏంటి?
వేతన జీవులకు పన్ను మినహాయింపు (80C) అనేది ఒక ఆయుధం లాంటింది. పన్ను చెల్లింపులపై మినహాయింపు పొందేందుకు అలోవెన్సులపై ఆధారపడుతుంటారు. తమ ఖర్చులను చూపించి పన్ను మినహాయింపులను పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. 80C వర్తించే పాత పన్నువిధానం కింద వేతనపరు