no time limit

    విశాఖ రైల్వేజోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదు

    February 5, 2021 / 04:34 PM IST

    Visakhapatnam Railway Zone : విశాఖ రైల్వేజోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని, ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించ�

10TV Telugu News