no war-no peace

    ‘భారత్‌లో యుద్ధం లేదు.. శాంతి లేదు’

    November 26, 2019 / 10:06 AM IST

    భారత్‌లో యుద్ధం లేదు.. శాంతి లేదు అని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ టెర్రరిస్టుల కారణంగానే భారత్‌లో ఇటువంటి వాతావరణం ఏర్పడిందన్నారు. డెఫ్‌కమ్ ఘటన సందర్భంగా ఉగ్రవాదం గురించి ఆర్మీ చీఫ్ ప్రస్తావించారు.  ‘

10TV Telugu News