NOAA

    Solar Storm Hit Earth : భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయిన భారీ సౌర తుఫాను

    July 15, 2021 / 11:26 AM IST

    ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోందనీ..అది భూమిని అత్యంత వేగంగా ఢీ కొట్టనుందని వార్తలు విన్నాం. దీని వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని నిపుణులు అంచనా వేశారు. కానీ పెద్దగా ఇబ్బందులేవీ పెట్టకుండానే ఈ భారీ సౌర తుఫాను భూమిని అలా తాక

10TV Telugu News