Home » Noel Tata
Noel Tata : టాటా ట్రస్ట్స్ చైర్మన్గా నోయల్ టాటా
టాటా ట్రస్ట్ ల కొత్త చైర్మన్ గా నోయెల్ టాటా నియమితులయ్యారు. బోర్డు సభ్యులు అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.