Noida Sector 50 Metro Station

    Noida Metro: ట్రాన్స్ జెంటర్లకు ‘ప్రైడ్ స్టేషన్’ అంకితం

    October 28, 2020 / 10:50 AM IST

    Delhi: Noida Metro ‘Pride Station’: నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (NMRC) ట్రాన్స్‌జెండర్లపై గౌరవాన్ని చూపిస్తు సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి (లింగమార్పిడి సమాజానికి) గౌరవ సూచకంగా సెక్టార్ 50 స్టేషన్‌ పేరును ‘ప్రైడ్ స్టేషన్’గా మార్చింది.

10TV Telugu News