Home » Noida Twin Towers
నోయిడాలోని 100 మీటర్ల ఎత్తైన జంట టవర్లను నేలమట్టం చేసి వారం అవుతోంది. స్థలంలో గుట్టలుగా పడిఉన్న బిల్డింగ్స్ వ్యర్థాలను అక్కడి మున్సిపల్ సిబ్బంది పక్కకు తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విన్ టవర్స్ స్థలంపై మరోసారి వివాదం తలెత్తుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత అనంతరం ఆ ప్రాంతంలో అధికారులు శిథిలాలు తొలగింపు ప్రక్రియను చేపడుతున్నారు. సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన ఆ టవర్స్ ను సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్న మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేసిన వ
దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్.. ఆదివారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు 9 సెకన్లలో నేలమట్టమయ్యాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమైన డిమోలిష్ ఆపరేషన్.. 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. సెక్టార్ 93ఏలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ కూల్
నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్ నేలమట్టం అయింది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ట్విన్ టవర్స్ కుప్ప కూలింది.
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కార్యక్రమం ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూల్చివేత సందర్భంగా అధికారులు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ట్విన్ టవర్స్ ఆనుకుని ఉన్న నోయిడా ఎక్స్‌ప్రెస్ వేను కూడా �