Home » Noise ColorFit Caliber Buzz
Noise ColorFit Caliber Buzz : దేశీయ టెక్నాలజీ కంపెనీ నాయిస్ ట్రూ సింక్ స్మార్ట్‌వాచ్ (Noise ColorFit Caliber Buzz)ను భారత మార్కెట్లో లాంచ్ అయింది. ColoFit Caliber Buzzగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌వాచ్, 500 nits ప్రకాశంతో 1.69-అంగుళాల TFT డిస్ప్లేను కలిగి ఉంది.