Home » Noise Pollutionn
ఉత్తరాఖండ్ సీఎంగా పదవి చేపట్టినప్పటి నుంచి తీరథ్ సింగ్ రావత్ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ధ్వని కాలుష్యం నివారణ కోసం కఠిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.