Home » Nokia 105
Nokia 106 4G : నోకియా 105, నోకియా 106 4G ఫోన్ భారత మార్కెట్లో మే 18న లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు వరుసగా రూ.1,299, రూ.2,199కి అందుబాటులో ఉన్నాయి.
నోకియా జీ21 స్మార్ట్ ఫోన్ బుధవారం భారత మార్కెట్లోకి విడుదల అయింది. 3 రోజులు పాటు బ్యాటరీ, రెండేళ్ల పాటు వరుస సాఫ్ట్వేర్ అప్డేట్ సహా మరెన్నో ఫీచర్స్ ఈ G21లో ఉన్నాయి