Home » Nokia brand licensee
Nokia G60 : నోకియా బ్రాండ్ లైసెన్స్ HMD గ్లోబల్ త్వరలో భారత మార్కెట్లో నోకియా G60గా కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. సెప్టెంబర్లో రీసైకిల్ ప్లాస్టిక్, ఆండ్రాయిడ్ 12తో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది.