Home » Nokia brand Licensee HMD Global
Nokia T10 Tablet : ప్రముఖ HMD గ్లోబల్ కంపెనీ నోకియా బ్రాండ్ లైసెన్సీ నుంచి కొత్త టాబ్లెట్ వచ్చింది. ఈ ఏడాదిలో పోర్ట్‌ఫోలియోను Nokia T10తో నోకియా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ T10 టాబ్లెట్ గత ఏడాదిలో లాంచ్ అయిన నోకియా T20 రిఫ్రెష్ వెర్షన్.