Home » Nokia C12 Pro Price
Nokia C12 Pro Sale : ప్రముఖ నోకియా HDM గ్లోబల్ ఇటీవలే నోకియా C12 ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్ను ప్రకటించింది. ఇప్పుడు మరో కొత్త బడ్జెట్ ఫోన్ నోకియా C12 ప్రో (Nokia C12 Pro)ను లాంచ్ చేసింది.