Home » Nokia C21 Phone
హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా భారత్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా C21 అనేది ఎంట్రీ-లెవల్ ఫోన్.. ఈ C21 ప్లస్‌తో పాటు, నోకియా ప్రపంచవ్యాప్తంగా నోకియా T10 ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను కూడా లాంచ్ చేసింది.