Home » Nokia C22 Launch in India
Nokia C22 Launch : నోకియా C22 బేస్ వేరియంట్ (2GB RAM, 64GB స్టోరేజీ) ధర రూ. 7,999 ఉండగా, 4GB RAM, 64GB ఆప్షన్ ఫోన్ ధర రూ. 8,499తో అందుబాటులో ఉంది.
Nokia G22 Launch : ప్రముఖ HMD గ్లోబల్ కంపెనీ నోకియా (Nokia) నుంచి మూడు సరికొత్త ఫోన్లు వచ్చేశాయి. ఈ నెలలో ఫ్లాగ్షిప్ నోకియా X30 5Gని లాంచ్ చేసిన తర్వాత HMD గ్లోబల్ ఇప్పుడు మూడు బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్లను రిలీజ్ చేసింది.