Home » Nokia G11 Plus specifications
Nokia G11 Plus : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నోకియా (Nokia) నుంచి భారత మార్కెట్లో Nokia G11 Plus లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ బ్లోట్‌వేర్ లేని ఆండ్రాయిడ్‌తో రానుందని నివేదిక తెలిపింది.
ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే.. Nokia G11 Plus ఫోన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.