Home » Nokia G42 5G launch
Nokia G42 5G Smartphone : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో నోకియా G42 5G ఫోన్ వచ్చేసింది. సెప్టెంబర్ 15 నుంచి (Amazon.in) నుంచి ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.