Home » Nokia G42 5G Update
Nokia G42 5G Update : భారత్లో నోకియా జీ42 5జీ ఫోన్ యూజర్లకు ఆండ్రాయిడ్ 14 కొత్త అప్డేట్ వస్తోంది. భారత్ సహా మరికొన్ని మార్కెట్లలో ఈ అప్డేట్ రిలీజ్ కానుంది.