Home » Nokia X Series Phones
Nokia X30 vs Nokia G60 : ప్రముఖ HMD గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా (Nokia) భారత మార్కెట్లో నోకియా X30 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా X30 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.