Home » Nokia X30 5G Price
Nokia X30 5G Price : కొత్త నోకియా 5G ఫోన్ ధర తగ్గింది. దాదాపు రూ. 12వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కొత్త ఫోన్ కోసం ఇప్పుడే ఆన్లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోండి.
Nokia X30 5G India : ప్రముఖ స్మార్ట్ఫోన్ నోకియా బ్రాండ్ లైసెన్సీ HMD గ్లోబల్ భారతీయ యూజర్ల కోసం నోకియా X30 5G అనే కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది.