-
Home » Nomination Center
Nomination Center
Huzurabad : హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత
October 8, 2021 / 01:21 PM IST
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు.