Home » Nominations process
ఏపీలో స్థానిక సమరం ఊపందుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ మొదలు కావడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. మరోవైపు టికెట్ల కోసం ఆశావహులు ఎవరికి వారుగా లాబీయింగ్ చేస్తున్నారు. మరోవైపు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ �