Home » Nominees and guests
ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్ పై తమ వినూత్న డ్రెస్సింగ్ స్టయిల్‌తో ప్రదర్శనలు ఇచ్చారు. 92వ అకాడమీ అవార్డుల్లో ఫొటోలకు ఫోజులిస్తూ రెడ్ కార్పెట్ కు మరింత అందాన్ని తీసుకొచ్చారు. నామిన�