Home » Nomula Narsimhayya
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మళ్లీ ప్రారంభమైంది. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉప ఎన్నికలకు 2021, మార్చి 23వ తేదీ మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు.