Home » Non-Agri Property Registration
Dharani Portal: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. Dharani Portalలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. సాప్ట్ వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుక