Home » non-BJP alliance
బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్!
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో వివిధ పార్టీల నేతలతో కలిసి చర్చిస్తామన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడమన్నారు.
దేశ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటుందా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందంటున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు బీజేపీయేతర కూటమి త్వరలో ఏర్పడనుందా?