Home » non-corona
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి పంజా విసరడంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కానీ భారత్ లోని ఓ భాగంలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి ఏమాత్రం లేదు. అదే లక్షద్వీప్. కేంద్రపాలిత ప్రాంత�