-
Home » Non engineering graduate
Non engineering graduate
Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టడం ఇంత ఈజీనా.. ఇంజనీరింగ్‌తో పనిలేదని నిరూపించిన డిగ్రీ స్టూడెంట్.. రూ. 50 లక్షల జీతం!
August 4, 2023 / 07:17 PM IST
Non Engineering Student : చదివింది డిగ్రీ.. చేసేది ఐటీ జాబ్.. నెలకు లక్షల్లో జీతం.. సాధారణ డిగ్రీతో ఎలాంటి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అతిపెద్ట టెక్ దిగ్గజం గూగుల్‌లో జాబ్ కొట్టేశాడు. ఇదేలా సాధ్యపడిందో అతడి మాటల్లోనే తెలుసుకుందాం.