Home » Non-Essentials
కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కామర్స్ కంపెనీలకు ఊరట లభించింది. ఇకపై రెడ్ జోన్లలోనూ నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకూ కంటైన్మెంట్ జోన్లు బయట మాత్రమే నిత్యావసర, నిత్యావసరేతర సరుకులను డెలివరీ చేసేందు