Home » non permanent seat
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి(UNSC) లో భారత తాత్కాలిక సభ్యత్వానికి మద్ధతు తెలిపిన దేశాలకు గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ సమాజం నుంచి లభించిన బృహత్తరమైన మద్దతుకు తాను గర్విస్తున్నా�