Home » Non resident indian
అమెరికాలో దారుణం జరిగింది. క్యాసినో ఆడి గెలిచిన డబ్బులు కొట్టేయడానికి ప్రవాసభారతీయుడిపై ఓ దోపిడి దొంగ కాల్పులు జరిపి చంపేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన అరవపల్లి శ్రీరంగ.