Home » Non Stop Entertainment Plans
Jio Fiber Non Stop Plan : జియోఫైబర్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 398కే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఆఫర్ చేస్తోంది. జియో ఫైబర్ టీవీ ప్లాన్ ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు.