Home » Non-stop shooting
కొవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. దుబాయ్ లో నాగ్, రష్యాలో నాగచైతన్య..
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజుకో మూడు లక్షలకు పైగా కేసులతో దేశం అల్లాడిపోతోంది. దీంతో దేశవ్యాప్తంగా సినిమా షూటింగులకు బ్రేకులు పడ్డాయి. మన తెలుగు సినిమా పరిశ్రమలో కూడా పలువురికి కరోనా సోకడంతో చాలా సినిమాలు ఆగిపోయాయి. అయితే ఒకవైప�