Home » noose
నల్లగొండ జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలోని ఉచ్చుకు చిరుత చిక్కింది.