Home » Nora Fatehi latest photos
బాలీవుడ్ భామ నోరా ఫతేహి తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో నోరా పరువాలు.. గోల్డ్ టైట్ ఫిట్ డ్రెస్ లో మిలమిల పెరిసిపోతున్నాయి.
బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఐటెం సాంగ్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ కి బాగా పరిచయం. ఇక నెట్టింట హాట్ ఫొటోలతో సందడి చేసే ఈ భామ.. తాజాగా సూట్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.