Home » Nord Buds
Best TWS Earbuds : ప్రముఖ రియల్ వైర్లెస్ స్టీరియో (TWS) బ్రాండ్ సరికొత్త ఇయర్‌బడ్‌లను అందిస్తోంది. మీరు రూ. 20వేల కన్నా ఎక్కువ ధరతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. మ్యూజిక్ లేదా కాల్లు చేసేందుకు బ్లూటూత్-రెడీ ఇయర్‌బడ్‌ల అవసరం ఉంటుంది.