Home » Norfolk Island
మానవుడు పారేసిన వ్యర్థాలన్నీ సముద్రాలను కలుషితం చేయడం ప్రపంచ సమస్యగా మారింది. ఈ హానికర వ్యర్థాలతో వన్యప్రాణాలకు ప్రాణసంకటంగా దాపరించింది. భారీ మొత్తంలో హానిక ప్లాస్టిక్ సముద్రాల్లోకి కలిసిపోతోంది.