Home » normalise relations
దశాబ్దాల శత్రుత్వాన్ని మరచి యూఏఈ మరియు ఇజ్రాయెల్ చేతులు కలిపాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇజ్రాయెల్ మధ్య ఇవాళ చారిత్రక ఒప్పందం కుదిరింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరుదేశాల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైరానికి ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింద�