-
Home » North Goa
North Goa
ఓ తల్లి చేసిన ఘోరం.. 4 ఏళ్ల కొడుకుని చంపి బ్యాగులో తరలిస్తుండగా అరెస్టు
January 9, 2024 / 01:38 PM IST
భర్తతో విభేదాల కారణంగా తన కొడుకుని పొట్టన పెట్టుకుంది ఓ కన్నతల్లి. ముక్కు పచ్చలారని పసికందును నిర్ధాక్షిణ్యంగా హతమార్చింది. నార్త్ గోవాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.