Home » -North Korea
ఉత్తర కొరియా అణ్యాయుధాలను అభివృద్ధి చేస్తుందా ? అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి. తాము హెచ్చరించినా ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది....
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్‌ను డిస్మిస్ చేశారు. అనంతరం యుద్ధానికి సమాయత్తం కావాలని ఉత్తర కొరియా ఆర్మీని ఆదేశించారు. ఆయుధాల ఉత్పత్తికి, సైనిక కసరత్తుల విస్తరణకు మరిన్ని సన్నాహాలు చేయాలని కిమ్ జోంగ్ పిలుపునిచ్�
వాన్సన్ లోని సముద్రం పక్కన ఉండే అతి పెద్ద విల్లాలో ఆ పాప ఉంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫ్లోరిడాలో ఉన్న మార్-ఎ-లాగోలాగే అది ఉంటుంది. ఆ పాప ఉండే ఆ ఎస్టేట్ లో స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులు, సాకర్ మైదానం, ఓ స్పోర్ట్స్ స�
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివాదాస్పద పశ్చిమ సముద్ర ప్రాంతం వద్ద ఇరు దేశాలు ఇవాళ తెల్లవారుజామున పరస్పరం హెచ్చరికలు చేస్తూ కాల్పులు జరుపుకున్నాయి. వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ ఉత్తర క
అమెరికా, దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను కొనసాగిస్తూ, తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మిలటరీ పరంగా ఒత్తిడి పెంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటా
కరోనా విజృంభణతో వణికిపోతోన్న ఉత్తర కొరియాలో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, త్వరలోనే కరోనా నిబంధనలను సడలించే అవకాశం ఉంది.
ఉత్తర కొరియాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. మూడు రోజుల్లో ఎనిమిది లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 42మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇలానే ఉంటే ఇది తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..