Home » north korea president
ప్రజలకు వింత వింత రూల్స్ పెట్టి..కఠిన శిక్షలు విధించే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నియంతగా పేరొందిన కిమ్ కన్నీళ్లు పెట్టుకోవటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. ప్రజలు ఎలా జీవించాల..,ఎప్పుడు ఏడవాలో..,ఎటువంటి బ�
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రగ్ గా ఉండే నార్త్ కొరియా నియంత్ర కిమ్ మరో వింత నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పిల్లలకు బాంబు, తుపాకీ, ఉపగ్రహం అని పేరు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పెట్టిన పేర్లను కూడా మార్చేయాలని ఆదేశించారు.
తన తండ్రి జన్మదినం సందర్భంగా.. అలంకరణ కోసం ఉపయోగించే పువ్వులు పూయించలేదంటూ.. తోటమాలీలను అరెస్ట్ చేసి కార్మిక శిభిరానికి తరలించాడు కిమ్
దక్షిణ కొరియా వీడియోలు చూశారనే కారణంతో ఏడుగురికి మరణశిక్ష విధించారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.
నవ్వినా, ఏడ్చినా అంతే సంగతులు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ సైనిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తర కొరియా జాతీయ మీడియా ప్రసారం చేసింది. ప్రస్తుతం కిమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి